(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 120

॥ శ్రీః ॥
3.120. అధ్యాయః 120
Mahabharata - Vana Parva - Chapter Topics
బలభద్రేణ వృష్ణిపాండవసభాయాం భీష్మధృతరాష్ట్రాదిగర్హణపూర్వకం పాండవాన్ప్రతి శోచనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

జనమేజయ ఉవాచ। 3-120-0x(2094)(20602)
ప్రభాసతీర్థమాసాద్యపాండవా వృష్ణయస్తథా।
కిమకుర్వన్కథాశ్చైషాం కాస్తత్రాసంస్తపోధన ॥ 3-120-1(20603)
తే హి సర్వే మహాత్మానః సర్వశాస్త్రవిశారదాః।
వృష్ణయః పాండవాశ్చైవ సుహృదశ్చపరస్పరం ॥ 3-120-2(20604)
వైశంపాయన ఉవాచ। 3-120-3x(2095)
ప్రభాసతీర్థం సంప్రాప్య పుణ్యం తీర్థం మహోదధేః।
వృష్ణయః పాండవాన్వీరాః పరివార్యోపతస్థిరే ॥ 3-120-3(20605)
తతో గోక్షీరకుందేందుమృణఆలరజతప్రభః।
వనమాలీ హలీ రామో బభాషే పుష్కరేక్షణం ॥ 3-120-4(20606)
న కృష్ణ ధర్మశ్చరితో భవాయ
జంతోరధర్మశ్చ పరాభవాయ।
యుధిష్ఠిరో యత్రజటీ మహాత్మా
వనాశ్రయః క్లిశ్యతి చీరవాసాః ॥ 3-120-5(20607)
దుర్యోధనశ్చాపి మహీం ప్రశాస్తి
న చాస్య భూమిర్వివరం దదాతి।
ధర్మాదధర్మశ్చరితో వరీయా-
నితీవ మన్యేత నరోఽల్పబుద్ధిః ॥ 3-120-6(20608)
దుర్యోధనే చాపి వివర్ధమానే
యుధిష్ఠిరే చాసుఖమాత్తరాజ్యే।
`హృతస్వరాజ్యాయతనార్థభార్యే
దుర్యోధనేనాల్పధియా చ పార్థే'।
కింన్వత్ర కర్తవ్యమితి ప్రజాభిః
శంకా మిథః సంజనితా నరాణాం ॥ 3-120-7(20609)
అయం స ధర్మప్రభవో నరేంద్రో
ధర్మే ధృతః సత్యధృతిః ప్రదాతా।
చలేద్ధి రాజ్యాచ్చ సుఖాచ్చ పార్థో
ధర్మాదపేతస్తు కథం వివర్ధేత్ ॥ 3-120-8(20610)
కథం ను భీష్మశ్చ కృపశ్చ విప్రో
ద్రోణశ్చ రాజా చ కులస్య వృద్ధః।
ప్రవ్రాజ్య పార్థాన్సుమాప్నువంతి
ధిక్పాపబుద్ధీన్భరతప్రధానాన్ ॥ 3-120-9(20611)
కింనామ వక్ష్యత్యవనిప్రధానః
పితృడన్సమాగంయ పరత్ర పాపః।
పుత్రేషు సంయక్వరితం మయేతి
పుత్రానపాపాన్వ్యపరోప్య రాజ్యాత్ ॥ 3-120-10(20612)
నాసౌ ధియా సంప్రతి పశ్యతి స్మ
కింనామ కృత్వాఽహమచక్షురేవం।
జాతః పృథివ్యామితి పార్థివేషు
ప్రవ్రాజ్యకౌంతేయమితి స్మ రాజ్యాత్ ॥ 3-120-11(20613)
నూనం సమృద్ధాన్పితృలోకభూమౌ
చామీకరాభాన్క్షితిజాన్ప్రఫుల్లాన్।
విచిత్రవీర్యస్య సుతః సపుత్రః
కృత్వా నృశంసం వత పశ్యతి స్మ ॥ 3-120-12(20614)
వ్యూఢోత్తరాంసాన్పృథులోహితాక్షా-
నిమాంస్మ పృచ్ఛన్స శృణోతి నూనం।
ప్రాస్థాపయద్యత్స వనం సశంకో
యుధిష్ఠిరం సానుజమాత్తశస్త్రం ॥ 3-120-13(20615)
యోఽయం పరషాం పృతనాం సమృద్ధాం
నిరాయుధో దీర్ఘభుజో నిహన్యాత్।
శ్రుత్వైవ శబ్దం హి వృకోదరస్య
ముంచంతి సైన్యాని శకృత్సమూత్రం ॥ 3-120-14(20616)
స క్షుత్పిపాసాధ్వకృశస్తరస్వీ
సమేత్య నానాయుధబాణపాణిః।
వనే స్మరన్వాసమిమం సుఘోరం
శేషం న కుర్యాదితి నిశ్చితం మే ॥ 3-120-15(20617)
న హ్యస్ వీర్యేణ బలేన కశ్చి-
త్సమః పృథివ్యామపి విద్యతేఽన్యః।
స శీతవాతాతపకర్శితాంగో
న శేషమాజావసుహృత్సు కుర్యాత్ ॥ 3-120-16(20618)
ప్రాచ్యాం నృపానేకరథేన జిత్వా
వృకోదరః సానుచరాన్రణేషు।
స్వస్త్యాగమద్యోఽతిరథస్తరస్వీ
సోయం వనే క్లిశ్యతి చీరవాసాః ॥ 3-120-17(20619)
యః సింధుకూలే వ్యజయన్నృదేవా-
న్సమాగతాందాక్షిణాత్యాన్మహీపాన్।
తం పశ్యతేమం సహదేవమద్య
తరస్వినం తాపసవేషరూపం ॥ 3-120-18(20620)
యః పార్థివానేకరథేన వీరో
దిశం ప్రతీచీం ప్రత్నియుద్ధశౌండః।
జిగ్యే రణే తం నకులం వనేఽస్మి-
న్సంపశ్యతైనం మలదిగ్ధగాత్రం ॥ 3-120-19(20621)
సత్రే సమృద్ధేఽతిరథస్య రాజ్ఞో
వేదీతలాదుత్పతితా సుతా యా।
సేయం వనే వాసమిమం సుదుఃఖం
కథం సహత్యద్య సతీ సుఖార్హా ॥ 3-120-20(20622)
త్రివర్గముఖ్యస్ సమీరణస్య
దేవేశ్వరస్యాప్యథవాఽశ్వినోశ్చ।
ఏషాం సురాణాం తనయాః కథంను
వనే చరంత్యస్తసుఖాః సుఖార్హాః ॥ 3-120-21(20623)
జితే హి ధర్మస్య సుతే సభార్యే
సభ్రాతృకే సానుచరే నిరస్తే।
దుర్యోధనే చాపి వివర్ధమానే
కథం న సీదత్యవనిః సశైలా ॥ 3-120-22(20624)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి వింశత్యధికశతతమోఽధ్యాయః ॥ 120 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-120-5 భవాయ అభ్యుదయాయ ॥
3-120-6 వివరం శరీరగూహృనాయ న దదాతీత్యర్థః ॥
3-120-7 మిథః శంకాధర్మాధర్మయోః కిం బలీయ ఇతి శాస్త్రానుభవయోర్విరోధాత్సంశయః ॥
3-120-8 రాజ్యాచ్చ సుఖాచ్చ చలేత్ నతు ధర్మాదితి శేషః।
తత్ర హేతుః ధర్మాదితి ॥
3-120-10 అవనిప్రధానో ధృతరాష్ట్రః ॥
3-120-11 కింనామ పాపం కృత్వాఽహమచక్షుర్జాతః కౌంతేయం ప్రవ్రాజ్య కీదృశో భవిష్యామీతి ధియా నాసౌ పశ్యతీత్యధ్యాహృత్య యోజ్యం ॥
3-120-12 చామీకరాభాన్ కనకప్రభాన్।
ఏతన్మరణచిహ్నం।
నృశంసం నింద్యం కర్స ॥
3-120-15 శేషం న కుర్యాత్ నిఋశేషమేవ నాశయేదిత్యర్థః ॥
3-120-17 ఖస్తి క్షేమేణ ఆగమత్ ఆగతః ॥
3-120-18 యో దంతకూటే త్వజయత్సమేతానితి ధ. పాఠః ॥
3-120-20 రాజ్ఞః ద్రుపదస్య ॥
3-120-21 త్రివర్గముఖ్యస్ ధర్మస్య ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.